NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 8:34 am Posted by : NAMASTHE BHARAT

రిటైర్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్

రిటైర్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్

నమస్తే భారత్ :-మరిపెడ

దంతాలపల్లి ఎంపీటీసీ యాకయ్య నాన్న రిటైర్మెంట్ కార్యక్రమం మరిపెడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ముఖ్య అతిథిగా హాజరై రిటైర్మెంట్ పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగిగా అందించిన సేవలను అభినందిస్తూ, రిటైర్మెంట్ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మరిపెడ మండల అధ్యక్షులు గుగులోతు రవి నాయక్, పెండ్లి రఘువీర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ సునీత రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.