కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసిన ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసిన ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల పట్టణ కేద్రలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, నూతన రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డుల పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ చెక్కులు, సంబంధిత పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని...