అర్హులైన వారందరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు
అర్హులైన వారందరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఖానాపురం నవంబర్ 15 (మల్లేష్ నమస్తే భారత్) : అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను 505 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అదివారం అందజేశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను...