ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి తొర్రూరు పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరి ప్రసాద్ రావు నమస్తే భారత్ :-తొర్రూరు రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తొర్రూరు పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ రావు కోరారు. మండలంలోని చెర్లపాలెం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పిఎసిఎస్) ఆధ్వర్యంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గురువారం కొనుగోలు కేంద్రాన్ని చర్లపాలెం సర్పంచ్ ధర్మారపు మహేందర్ తో కలిసి పిఎసిఎస్ చైర్మన్ హరిప్రసాద్ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు...