సిద్ధాపూర్ లో డంపింగ్ యార్డు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 641 ను రద్దు చేయాలి

*సిద్ధాపూర్ లో డంపింగ్ యార్డు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 641 ను రద్దు చేయాలి* *రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం పై పోరాడేందుకు సమాయత్తం.* *ఈ డంపింగ్ యార్డు ను వ్యతిరేకించే వారందరూ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి.* *సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక జాయింట్ యాక్షన్ కమిటీ.* నమస్తే భారత్ షాద్ నగర్ జులై21 :రంగారెడ్డి జిల్లా కొత్తూరు సిద్దాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 641 జీవో ను రద్దు చేయాలని సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక...