కత్తి వెంకట స్వామిని పరామర్శించిన గోపా నాయకులు

కత్తి వెంకట స్వామిని పరామర్శించిన గోపా నాయకులు నర్సంపేట ఆగష్టు11(నమస్తే భారత్ ) : తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, ప్రొఫెసర్ డాక్టర్ కత్తి వెంకటస్వామి గౌడ్ సతీమణి భవాని ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.కాగా హైదరాబాద్ లోని వారి స్వగృహాం నందు నిర్వహించిన దశదిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గోపా అధ్యక్షులు బండి సాయన్న గౌడ్ , రాష్ట్ర గోపా ఆర్గనైజేషన్ కార్యదర్శి ఏలమకట్టి మీరయ్య గౌడ్ , వరంగల్ జిల్లా గోపా అసోసియేషన్ అధ్యక్షులు రామగోని సుధాకర్ గౌడ్ లతో మరికొందరు హాజరై...