తెలంగాణ గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కల్లు గీత కార్మికుల బస్సు యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు.సమ్మయ్య.గౌడ్

తెలంగాణ గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కల్లు గీత కార్మికుల బస్సు యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు.సమ్మయ్య.గౌడ్ నమస్తే భారత్ :-కేసముద్రం తెలంగాణ గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర కల్లు గీత కార్మికుల బస్సు యాత్ర పోస్టర్‌ను కేసముద్రంలో గోపా డివిజన్ అధ్యక్షులు.చిలువేరు.సమ్మయ్య.గౌడ్.ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం గీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు బబ్బురి ఉప్పలయ్య, మండల కార్యదర్శి మోడం ఉపేందర్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా చిలువేరు సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ, గీత కార్మికుల హక్కుల పరిరక్షణ,...