ప్రాథమిక విద్య నుంచే మంచి అలవాట్లు, సత్ప్రవర్తన అలవర్చుకోవాలి
ప్రాథమిక విద్య నుంచే మంచి అలవాట్లు, సత్ప్రవర్తన అలవర్చుకోవాలి -విద్యార్థుల్లో పచ్చదనంపై అవగాహన పెంపొందించాలి: ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ -సూరారం శ్రీరామ్ నగర్‌లోని ఆన్ టైం స్కూల్‌లో మొక్కల పెంపకంపై అవగాహన కార్యక్రమం -మొక్కల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని వ్యాఖ్య -విద్యార్థుల్లో ప్రకృతి పట్ల బాధ్యత పెంచాల్సిన అవసరం -పాఠశాల యాజమాన్యం చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించిన ఎమ్మెల్యే -పచ్చదనం పరిరక్షణలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని పిలుపు -ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు కుత్బుల్లాపూర్, జులై 8...