లడఖ్‌లో రెండు శిఖరాలు అధిరోహించిన యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్‌కు గోవా ముఖ్యమంత్రి అభినందనలు

లడఖ్‌లో రెండు శిఖరాలు అధిరోహించిన యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్‌కు గోవా ముఖ్యమంత్రి అభినందనలు అధికారిక నివాసంలో ఘన సన్మానం చేసిన సీఎం డా. ప్రమోద్ సావంత్ నమస్తే భారత్ :-మరిపెడ లడఖ్‌లోని రెండు పర్వత శిఖరాలను విజయవంతంగా అధిరోహించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యా తండాకు చెందిన యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ నాయక్‌ను గోవా ముఖ్యమంత్రి డా. ప్రమోద్ సావంత్ తన అధికారిక నివాసంలో ఆహ్వానించి అభినందించారు. ఈ సందర్భంగా శాలువా కప్పి సన్మానించి, ఆయన...