మంగళపెల్లి హుస్సేన్ కు గ్లోబల్ ఎక్సలెన్స్ ఫోరం అవార్డు సామాజిక సేవలకు వరించిన జాతీయ పురస్కారం
మంగళపెల్లి హుస్సేన్ కు గ్లోబల్ ఎక్సలెన్స్ ఫోరం అవార్డు సామాజిక సేవలకు వరించిన జాతీయ పురస్కారం నమస్తే భారత్ :-తొర్రూరు మానవహక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్న తొర్రూరు వాసి మంగళపల్లి హుస్సేన్ కు అరుదైన గౌరవం దక్కింది.ఆయన చేపట్టిన విస్తృత కార్యక్రమాలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎక్సలెన్స్ ఫోరం జాతీయ పురస్కారాన్ని ప్రధానం చేసింది.తాజాగా న్యూఢిల్లీలోని లీలా కన్వెన్షన్ హాల్ లో గ్లోబల్ ఎక్సలెన్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రధాన కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఆయనకు...