రూ.14 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

రూ.14 లక్షల విలువైన గంజాయి స్వాధీనం ఇద్ధరు అరెస్ట్ నర్సంపేట ఆగస్టు 6 (నమస్తే భారత్ ) : నర్సంపేట పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, ఒడిశా రాష్ట్రం నుంచి భద్రాచలం–మహబూబాబాద్–నర్సంపేట మీదుగా హైదరాబాద్‌కు బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎస్సై అరుణ్ ఆధ్వర్యంలో పోలీసులు మహబూబాబాద్ బైపాస్ రోడ్డుపై మాటువేసి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన బొలెరో వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాహనంలో ఉన్న...