*షాద్‌నగర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ చెస్ చాంపియన్‌షిప్*

*షాద్‌నగర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ చెస్ చాంపియన్‌షిప్* *చదరంగంతో మేధో వికాసం.. సీఐ సీతారాం ప్రత్యేక సందేశం* *గణేష్ ఉత్సవ చెస్ చాంపియన్‌షిప్‌కు విశేష స్పందన* *చెస్‌తో ఆలోచన శక్తి పదును.. సీఐ సీతారాం* నమస్తే భారత్ షాద్ నగర్ సెప్టెంబర్27: చదరంగం ఆడటం వల్ల విద్యార్థుల్లో ఆలోచన శక్తి, ఏకాగ్రత, మేధో వికాసం పెరుగుతాయని షాద్‌నగర్ పట్టణ సీఐ సీతారాం అన్నారు. ఆదివారం పట్టణంలోని పతంజలి యోగ సెంటర్‌లో షాద్‌నగర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో తొలిసారి గణేష్ ఉత్సవ చెస్...