గాంధీజీ జీవితం అందరికీ ఆదర్శనీయం తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్
గాంధీజీ జీవితం అందరికీ ఆదర్శనీయం తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ నమస్తే భారత్ :-తొర్రూరు మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస,శాంతి మార్గాలు అందరికీ ఆదర్శనీయమని,ఆ మహనీయుని సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి లు అన్నారు.గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రంలోని గాంధీ సెంటర్ లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా గాంధీజీ విగ్రహానికి...