కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో కేసముద్రంలో ఘనంగా గాంధీజీ 157వ జయంతి వేడుకలు

కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో కేసముద్రంలో ఘనంగా గాంధీజీ 157వ జయంతి వేడుకలు గ్రామ స్వరాజ్యమే గాంధీజీ కల. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి: మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ సునీతావెంకన్న గాంధీజీ ఆశయాలను నిత్య జీవితంలో ఆచరించడమే ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవం: చిలువేరు సమ్మయ్య గౌడ్ నమస్తే భారత్ :-కేసముద్రం స్వాతంత్ర్య సమరంలో సత్యం, అహింస అనే ఆయుధాలతో దేశ ప్రజలను ఏకం చేసి, భారతదేశానికి స్వేచ్ఛా స్ఫూర్తిని అందించిన జాతిపిత మహాత్మా...