గ్యమా తండా అంగన్వాడీలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

గ్యమా తండా అంగన్వాడీలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు వార్డు కౌన్సిలర్ గుగులోతు నీల లచ్చిరామ్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు గ్యమా తండా అంగన్వాడీ కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి వార్డు కౌన్సిలర్ గుగులోతు నీల లచ్చిరామ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు అల్పాహారం తినిపించారు. ఈ సందర్భంగా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను...