బైండ్ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణపతి వేలం పాట

బైండ్ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణపతి వేలం పాట నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని మూడో వార్డు సీతారాంపురం కాలనీలో బైండ్ల సంఘం ఆధ్వర్యంలో కొలువుదీరిన మహాగణపతికి 11 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు, ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం గణపతి లడ్డూ, హుండీ, పట్టు వస్త్రాలు, కలశం తదితరాల వేలం పాటను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేలం పాటలో బైండ్ల సంఘ కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొనగా,...