సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ కోసం జారీ చేసిన జీవో నెంబర్ 641 వెంటనే రద్దు చేయాలి.
సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ కోసం జారీ చేసిన జీవో నెంబర్ 641 వెంటనే రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య. నమస్తే భారత్ షాద్ నగర్, జులై 20:సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో నెంబర్ 641 వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోమండల కార్యదర్శులు ముఖ్యులతో దేవీ గ్రాండ్ హోటల్ సమావేశ మందిరంలో సమావేశం...