క్రైస్తవ స్మృతి వనాల అభివృద్ధికి రూ.1.26 కోట్ల నిధులు
క్రైస్తవ స్మృతి వనాల అభివృద్ధికి రూ.1.26 కోట్ల నిధులు -మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు రూ.126.75 లక్షల పరిపాలనా అనుమతులు -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నిధుల మంజూరుపై హర్షం -కాంగ్రెస్ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన క్రైస్తవ సంఘాలు -స్మృతి వనాల సుందరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కొలన్ హన్మంత్ రెడ్డి -అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం -కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, డివిజన్ నాయకుల కుత్బుల్లాపూర్, జూలై 24 (...