ముఖ్య ప్రణాళికాధికారిగా ఎన్. జగన్‌కు పూర్తి అదనపు బాధ్యతలు

ముఖ్య ప్రణాళికాధికారిగా ఎన్. జగన్‌కు పూర్తి అదనపు బాధ్యతలు ➤ మెడ్చల్–మల్కాజిగిరి జిల్లా ముఖ్య ప్రణాళికాధికారిగా బాధ్యతల స్వీకరణ ➤ మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ మను చౌదరిని కలిసిన ఎన్. జగన్ ➤ కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసిన నూతన ముఖ్య ప్రణాళికాధికారి ➤ నూతన బాధ్యతలు స్వీకరించిన ఎన్. జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ ➤ ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్ష ➤ జిల్లా అభివృద్ధి ప్రణాళికల అమలులో సమన్వయంతో ముందుకు సాగాలని సూచన కుత్బుల్లాపూర్, జూలై 31 (...