NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 9:33 pm Posted by : NAMASTHE BHARAT

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మిత్రులు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మిత్రులు

ఖానాపురం ఆగష్టు3 (నమస్తే భారత్ ) :

ఖానాపురం మండలం బుధరావుపేట లోని టెన్త్ క్లాస్ 2000 బ్యాచ్ మిత్రుడు షేక్ జానీ తండ్రి పరమపదించగా దశదినకర్మకు కు స్నేహితులు హజరై బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే మరో మిత్రుడు జానకి విపరీతమైన జ్వరంతో ఉన్నందున తన యోగక్షేమాలు తెలుసుకొని మిత్రులందరు పరామర్శించారు. ఈకార్యక్రమంలో ముంజాల సంజీవ ,బిక్షపతి మంద దేవేందర్ కొమ్మినే ని ప్రేమకాంత్ పులిగిల్ల రవి ఆకుల సారయ్య తదితరులు పాల్గొన్నారు.