మంచినీటి బావులన శుభ్రంగా ఉంచుకోవాలి.

మంచినీటి బావులన శుభ్రంగా ఉంచుకోవాలి. -బావికి మురామ్మతుల పనులను ప్రారంభిస్తున్న అభినవ్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ గ్రామంలోని మంచినీటి బావులను శుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించాలని కాంగ్రెస్ పార్టీ యువ నేత నూకల అభినవరెడ్డి అన్నారు. మంగళవారం మరిపెడ మండలం.పురుషోత్తమాయగూడెం గ్రామంలో మంచినీటి బావి మరమ్మతుల కోసం ఆయన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వర్షాకాలం సీజన్ లో తాగునీరు ఎలాంటి కలుషితం కాకుండా స్థానిక సర్పంచ్ గ్రామపంచాయతీ సిబ్బంది తెగిన చర్యలు తీసుకోవాలని సూచించారు....