చిన్నపాటి వర్షాలకే చిటికి మాటికి విద్యుత్ అంతరాయం
చిన్నపాటి వర్షాలకే చిటికి మాటికి విద్యుత్ అంతరాయం వాడి వేడిగా సాగిన పాపన్నపేట మండల సమీక్ష సమావేశం * పలు అధికారుల తీరుపై ఆగ్రహించిన సర్పంచులు పాపన్నపేట, ఆగస్టు 13 (నమస్తే భారత్): మండల కేంద్రమైన పాపన్నపేటలో గురువారం నిర్వహించిన గ్రామఅభివృద్ధి కార్యక్రమాల సమీక్ష సమావేశం వాడీ వేడిగా సాగింది.మెదక్ డిపిఓ యాదయ్య,ఎంపీడీవో విష్ణువర్ధన్ సమక్షంలో జరిగిన సమీక్ష సమావేశంలో మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. పలు శాఖల అధికారులు ఫోన్ చేస్తే స్పందించడం లేదని,సమస్య...