పేదలకు వరంగా ఉచిత వైద్య శిబిరం
పేదలకు వరంగా ఉచిత వైద్య శిబిరం -మగ్దమ్‌నగర్‌లో ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ -శిబిరాన్ని ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ -స్వచ్ఛంద సంస్థ, వైద్యుల సేవలను అభినందించిన మాజీ కార్పొరేటర్ -వందలాది మంది ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం జగద్గిరిగుట్ట, జూన్ 30 ( నమస్తే భారత్ ) :జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మగ్దమ్‌నగర్‌లో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ నివాస కార్యాలయం వద్ద జీఎల్ఆర్ఏ ఇండియా ఆధ్వర్యంలో, మల్లారెడ్డి నారాయణ...