బాలవికాస ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం

బాలవికాస ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం నమస్తే భారత్ :-తొర్రూరు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో బుధవారం హన్మకొండ లక్ష్మి నరసింహ హాస్పటల్ లుమినిష్ డాక్టర్ సంధ్య రాణి సహకారంతో బాలవికాస ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నలుగురి రామలింగం మాట్లాడుతూ బాలవికాస ఆధ్వర్యంలో 160 మందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.డాక్టర్ తేజస్విని, డాక్టర్ సంకీర్తన లు మాట్లాడుతూ మహిళలు గర్భకోశ సమస్యలు రాకుండా...