తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి కేసులో నలుగురు నిందితుల అరెస్ట్

తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి కేసులో నలుగురు నిందితుల అరెస్ట్ దుగ్గొండి సీఐ శంకర్ రావు నర్సంపేట నవంబర్ 11( నమస్తే భారత్ ) : పాఖాల చెరువులో తల్లి తన ఇద్దరు చిన్నారులతో కలిసి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు దుగ్గొండి సీఐ జె. శంకర్ రావు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన ఈరెల్లి సుమన్ తో హసన్ పర్తి మండలం...