మరిపెడలో రూ.1.50 కోట్లతో నూతన డార్మిటరీకి శంకుస్థాపన
మరిపెడలో రూ.1.50 కోట్లతో నూతన డార్మిటరీకి శంకుస్థాపన ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో రూ.1 కోటి 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన డార్మిటరీ భవనానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూతన డార్మిటరీ నిర్మాణంతో గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి...