నిజాంపేట్‌లో రూ.65 లక్షల సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

నిజాంపేట్‌లో రూ.65 లక్షల సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన -కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని కొలన్ హన్మంత్ రెడ్డి హామీ -కొలన్ నారాయణ రెడ్డి కాలనీలో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం -సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో అభివృద్ధి పనులు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించిన కాంగ్రెస్ ఇంచార్జి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు కుత్బుల్లాపూర్, జులై 6 నమస్తే భరత్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 273వ డివిజన్ నిజాంపేట్ పరిధిలోని కొలన్ నారాయణ రెడ్డి కాలనీలో రూ.65 లక్షల వ్యయంతో...