NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 11:16 am Posted by : NAMASTHE BHARAT

మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు త్వరగా కోలుకోవాలి 

మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు త్వరగా కోలుకోవాలి

ఆసుపత్రిలో పరామర్శించిన జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్, జల్పల్లి నరేందర్

నమస్తే భారత్ , రాజేంద్రనగర్, జులై 02, ప్రభుత్వ సలహాదారుడు మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావును టీపీసీసీ జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్, టి పి సి సి ఎస్ సి డిపార్ట్మెంట్ సీనియర్ వైస్ చైర్మన్ జలపల్లి నరేందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను కలిసి పరామర్శించారు. ప్రభుత్వ సలహాదారులు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో తిరిగి ప ప్రజా సేవ చేయాలి అన్నారు.