బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ షాపూర్‌నగర్ నల్లపోచమ్మ ఆలయంలో ఘనంగా ఆషాఢ బోనాల వేడుకలు సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ – కూన శ్రీశైలం గౌడ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం ఆకాంక్ష కూన శ్రీశైలం గౌడ్‌కు షాపూర్ మార్కెట్ కమిటీ ఘన సత్కారం భక్తిశ్రద్ధలతో పాల్గొన్న స్థానిక నేతలు, భక్తులు, ప్రజలు   కుత్బుల్లాపూర్, ఆగస్టు 11 ( నమస్తే భరత్ ): షాపూర్‌నగర్ వెజిటబుల్ మార్కెట్ కమిటీ...