కల్లుగీత కార్మిక గీతన్నల రాష్ట్ర చైతన్య బస్సు యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

కల్లుగీత కార్మిక గీతన్నల రాష్ట్ర చైతన్య బస్సు యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కార్యక్రమానికి అతిథిగా గోపా డివిజన్ అధ్యక్షులు సమ్మయ్య గౌడ్ చిలువేరు నమస్తే భారత్ :-కేసముద్రం తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 2 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా.నిర్వహించనున్న.అమరుల.యాదిలో.గీతన్నల చైతన్య యాత్ర. రాష్ట్ర బస్సు యాత్ర పోస్టర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ( టి పి యస్ కె హాల్)లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ శాసన మండలి...