నరసింహులపేట మండలంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శ
నరసింహులపేట మండలంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శ నమస్తే భారత్ :-నరసింహులపేట మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నరసింహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి గ్రామానికి చెందిన ఏర్పుల మల్లయ్య ఇటీవల మృతి చెందగా, నేడు వారి నివాసానికి చేరుకున్న మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ధైర్యం చెప్పారు.అనంతరం అదే గ్రామపంచాయతీ పరిధిలోని రూపులతండాకు చెందిన బానోతు కోటియా మరియు బానోతు సూక్య ఇటీవల...