మాజీ కోఆప్షన్ సభ్యులు మొహమ్మద్ అబ్దుల్ మజీద్ కుటుంబానికి పరామర్శించిన మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్

మాజీ కోఆప్షన్ సభ్యులు మొహమ్మద్ అబ్దుల్ మజీద్ కుటుంబానికి పరామర్శించిన మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం, ఎల్లంపేట స్టేజి: మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజికి చెందిన మాజీ మండల కోఆప్షన్ సభ్యులు మొహమ్మద్ అబ్దుల్ మజీద్ కుమార్తె మరణించడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు డీఎస్ రెడ్యానాయక్ మజీద్ నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.మరిపెడ మండలం, ఎల్లంపేట స్టేజి: మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజికి చెందిన...