ప్రవీణ్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మడిపల్లి మాజీ ఎంపిటిసి జక్కన్న మహబూబ్ రెడ్డి
ప్రవీణ్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మడిపల్లి మాజీ ఎంపిటిసి జక్కన్న మహబూబ్ రెడ్డి నమస్తే భారత్ :-తొర్రూర్ మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం సోమవారం కుంట తండా కు చెందిన బానోత్ ప్రవీణ్ (25) నిన్న రాత్రి పాముకాటుకు గురై తెల్లవారుజామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న తొర్రూరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపల్లి మాజీ ఎంపిటిసి జక్కన్న మహబూబ్ రెడ్డి గురువారం ప్రవీణ్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరచి...