పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ ( మల్లేష్ నమస్తే భారత్) : వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమితులైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నర్సంపేట మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నర్సంపేటనియోజకవర్గంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు...