మరిపెడ మున్సిపాలిటీ సాధారణ సమావేశానికి 

మరిపెడ మున్సిపాలిటీ సాధారణ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ సాధారణ సమావేశానికి ప్రభుత్వ విప్ మరియు డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, అభివృద్ధి పనుల పురోగతి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని...