ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమనికి
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ కాంగ్రెస్ పార్టీ తోనే సొంత ఇంటి కల సహకారం అయిందని కాంగ్రెస్ పార్టీ మరిపెడ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి అన్నారు. మరిపెడ మండలం గుండెపూడి గ్రామానికి చెందిన బింగి నీరజ ఉప్పలయ్య కు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటిలో శనివారం గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి చేతుల మీదుగా గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించి...