*ప్రకృతి వైపరీత్యాలకు ఆందోళన చెందుతున్న అన్నదాతలు…*

*ప్రకృతి వైపరీత్యాలకు ఆందోళన చెందుతున్న అన్నదాతలు...* నమస్తే భారత్: మురసు తుఫాను కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పరిధిలోని పలు గ్రామాల్లో వరి, మిరప, మునగ తోటలు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వీరయ్య, మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు అన్నారు. మండలంలోని నరసింహాపురం గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను గురువారం నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. "ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో పత్తి దిగుబడి రాలేదని,...