వాజ్పాయ్ నగర్‌ను ముంచెత్తిన వరద… అధికారుల నిర్లక్ష్యానికి బస్తీవాసుల బలి!

వాజ్పాయ్ నగర్‌ను ముంచెత్తిన వరద... అధికారుల నిర్లక్ష్యానికి బస్తీవాసుల బలి! - అర్ధాంతరంగా ఆగిపోయిన రోడ్ల పనులతో జలమయం అయిన కాలనీలు - వర్షపు నీరు నిలిచిపోవడంతో నరకయాతన అనుభవిస్తున్న ప్రజలు - పూర్తిగా దెబ్బతిన్న డ్రైనేజీ వ్యవస్థతో మరింత తీవ్రంగా సమస్య - నెలలుగా పూర్తి కాని అభివృద్ధి పనులపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం - మధ్యతరగతి కుటుంబాల దైనందిన జీవనానికి తీవ్ర అంతరాయం - రెండు, మూడు గల్లీలకే పరిమితమైన రోడ్లు... మిగతా వీధులు బురదమయమే - దోమలు, దుర్వాసన, వ్యాధుల...