చించోడు ఆసుపత్రిలో 80వ 15th ఆగస్టు జండా ఆవిష్కరణ
చించోడు ఆసుపత్రిలో 80వ 15th ఆగస్టు జండా ఆవిష్కరణ డాక్టర్ స్రవంతి చించోడు వైద్య అధికారి నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 15: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడులో 80వ 15th ఆగస్టు జండా ఆవిష్కరణ డాక్టర్ స్రవంతి చేశారు. డాక్టర్ స్రవంతి గారు మాట్లాడుతూ 1947వ సంవత్సరముకు ముందు మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుండేవారు అని, ఆప్పుడు మన దేశ నాయకులు ఎందరో మహానుభావులు వారి ప్రాణాలకు లెక్కచేయకుండా బ్రిటిష్ వారితో పోరాటం జరిపి మన దేశానికి 1947 అర్ధరాత్రి...