ఎంటీఎఆర్ టెక్నాలజీస్‌లో తొలగించిన ఫిక్స్‌డ్ టర్మ్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: సీఐటీయూ
ఎంటీఎఆర్ టెక్నాలజీస్‌లో తొలగించిన ఫిక్స్‌డ్ టర్మ్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: సీఐటీయూ -షాపూర్‌నగర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ -15 ఏళ్లుగా పనిచేస్తున్న 350 మంది కార్మికులకు శాశ్వత ఉద్యోగాల కల్పన డిమాండ్ -కార్మిక చట్టాలను అమలు చేయకుండా యాజమాన్యం నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని ఆరోపణ -ఆందోళన చేసిన కార్మికుల తొలగింపు ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనేనని విమర్శ -కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ హెచ్చరిక -జిల్లాలోని అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం...