జర్నలిస్టు కుటుంబానికి అండగా ఆర్థిక చేయూత
జర్నలిస్టు కుటుంబానికి అండగా ఆర్థిక చేయూత నమస్తే భారత్ :-తొర్రూరు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరుకు చెందిన తొర్రూరు జర్నలిస్టు పెందోట కిషన్ చారి తండ్రి లింగాచారి మృతి చెందగా ఈరోజు దశదిన కర్మ కార్యక్రమానికి తొర్రూరు జర్నలిస్టు మిత్రులు హాజరై కిషన్ చారి కుటుంబాన్ని పరామర్శించి రూ.11,500 /- ఆర్ధిక సాయం అందజేశారు. ఈకార్యక్రమంలో సామాజికవేత్త జాటోత్ సాయి కృష్ణ, హరికిషన్, జర్నలిస్టులు గజ్జెల వినోద్ రెడ్డి, మహమ్మద్ అమీర్, వెల్తూరి పూర్ణ రామచందర్, చౌడవరపు రాము, కొండం అశోక్ రెడ్డి,...