NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 10:50 pm Posted by : NAMASTHE BHARAT

జర్నలిస్టు కుటుంబానికి అండగా ఆర్థిక చేయూత

జర్నలిస్టు కుటుంబానికి అండగా ఆర్థిక చేయూత

నమస్తే భారత్ :-తొర్రూరు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరుకు చెందిన తొర్రూరు జర్నలిస్టు పెందోట కిషన్ చారి తండ్రి లింగాచారి మృతి చెందగా ఈరోజు దశదిన కర్మ కార్యక్రమానికి తొర్రూరు జర్నలిస్టు మిత్రులు హాజరై కిషన్ చారి కుటుంబాన్ని పరామర్శించి రూ.11,500 /- ఆర్ధిక సాయం అందజేశారు. ఈకార్యక్రమంలో సామాజికవేత్త జాటోత్ సాయి కృష్ణ, హరికిషన్, జర్నలిస్టులు గజ్జెల వినోద్ రెడ్డి, మహమ్మద్ అమీర్, వెల్తూరి పూర్ణ రామచందర్, చౌడవరపు రాము, కొండం అశోక్ రెడ్డి, కొమ్మనబోయిన యాకన్న, కొమ్ము దేవేందర్, కుక్కల కృష్ణ, జగదీష్, మురళి, సర్వి
నాగరాజు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు