చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం సిపిఎం (మం) మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్, ఆర్గనైజర్ బాణాల రాజన్న నమస్తే భారత్ :-మారిపెడ వీరనారి చాకలి ఐలమ్మ చూపిన పోరాట స్ఫూర్తితో భూస్వామ్య, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని అన్నారు,సిపిఎం మరిపెడ మండలంలోని కార్మికులతో కలిసి వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్మికులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.గుండ గాని మధుసూదన్.మాట్లాడుతూ.నాటి తెలంగాణ...