సాయి పూజ కాలనీలో సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన

సాయి పూజ కాలనీలో సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన త్వరలోనే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం: తెలంగాణ స్టేట్ ప్రోటోకాల్ వైస్ చైర్మన్ బొంగునూరి కిషోర్ రెడ్డి ➤ 120వ డివిజన్ సాయి పూజ కాలనీలో మార్నింగ్ వాక్ సందర్భంగా పర్యటన ➤ కాలనీ వాసుల నుంచి నేరుగా సమస్యల స్వీకరణ ➤ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, స్ట్రీట్‌లైట్లపై ప్రత్యేక దృష్టి ➤ సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పనులు వేగవంతం చేస్తామన్న హామీ ➤ ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ...