బోనాల వేడుకల్లో భక్తి సందడి
బోనాల వేడుకల్లో భక్తి సందడి కుత్బుల్లాపూర్, చింతల్‌లో ఘనంగా ఫలహారం బండి ఊరేగింపులు అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ నాయకుడు నల్ల జై శంకర్ గౌడ్ కుత్బుల్లాపూర్, ఆగస్టు 10: ( నమస్తే భరత్ ); కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బోనాల పండుగ వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కుత్బుల్లాపూర్ గ్రామం, చింతల్ ప్రాంతాల్లో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపులు వైభవంగా సాగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆయా ప్రాంతాల్లో పండుగ సందడి నెలకొంది. ఈ వేడుకల్లో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా నాయకుడు...