ఫీజు దోపిడీకి అడ్డుకట్ట వేయాలి: ఏబీవీపీ
ఫీజు దోపిడీకి అడ్డుకట్ట వేయాలి: ఏబీవీపీ -ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముట్టడించిన విద్యార్థులు -తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుతో ఏబీవీపీ ఆందోళన -రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విడుదలకు డిమాండ్ -అడ్మిషన్ల సమయంలో విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపొద్దని విజ్ఞప్తి -నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ కళాశాలలపై చర్యలు కోరిన నాయకులు -విద్య హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం -విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి కుత్బుల్లాపూర్, జూన్ 30 ( నమస్తే భరత్ ): అఖిల భారతీయ...