కేసీఆర్ ప్రభుత్వంలోనే రైతులకు నిజమైన మేలు
*కేసీఆర్ ప్రభుత్వంలోనే రైతులకు నిజమైన మేలు* *షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్* *రైతుబంధును ఏకకాలంలో విడుదల చేయాలి* *రైతులకు యాప్ అవసరం లేదు.. ఎరువులు అందుబాటులో ఉంచాలి* *వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే సహించబోం* *అన్ని రకాల పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలి* *కాంగ్రెస్ హయాంలో ఎరువుల కరువు..* నమస్తే భారత్ షాద్ నగర్ జూన్20:మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వ్యవసాయ రంగానికి జరిగిన మేలును తెలంగాణ రైతాంగం ఎన్నటికీ మర్చిపోదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు అదే...