రైతులు పప్పు ధాన్యల సాగును పెంచాలి
రైతులు పప్పు ధాన్యల సాగును పెంచాలి ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి నమస్తే భారత్ :-చిన్నగూడూర్ రైతులు పప్పు ధాన్యాల సాగును అధికంగా పెంచాలని ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు చిన్న గూడూరు మండలం ఉగ్గంపల్లి రైతు వేదికలో విత్తనమేళా ను సందర్శించిన ఆత్మ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి రైతులకు పెసర, కంది, మినుములు, వరి విత్తనాలనుపంపిణీ చేశారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పప్పు ధాన్యాల సాగు ఆందోళన స్థాయిలో తగ్గిన క్రమం లో...