రైతులు పంట మార్పిడితో సాగును సంరక్షించు కోవాలి
రైతులు పంట మార్పిడితో సాగును సంరక్షించు కోవాలి ప్రకృతి పద్ధతిలో సాగుతో భూసారాన్ని కాపాడుకోవాలి నల్లు సుధాకర్ రెడ్డి ఆత్మ కమిటి చైర్మన్ నమస్తే భారత్ :-డోర్నకల్ పంట మార్పిడి విధానాన్ని సాగులో పాటించడం వలన రైతులు లాభంతో పాటు సాగును.సంరక్షించుకోవచ్చునని ఆత్మ కమిటి చైర్మన్ నల్లు సుధాకర్.రెడ్డి.అన్నారు.డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామ రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రకృతి పద్ధతిలో సాగు చేపట్టి సేంద్రియ...