మరిపెడ మండల రైతులు ఐక్యంగా తరలిరావాలి – సీపీఐ జిల్లా సమితి సభ్యులు
మరిపెడ మండల రైతులు ఐక్యంగా తరలిరావాలి – సీపీఐ జిల్లా సమితి సభ్యులు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో మరిపెడ మండలంలోని రైతులు, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ పిలుపునిచ్చారు. మరిపెడ మండల కేంద్రంలోని గెస్ట్ హౌస్ ఆవరణలో ఆయన...